Nov 14, 2019, 4:23 PM IST
వనపర్తి నియోజకవర్గం పెద్దగూడెం, వనపర్తి, చినగుంటపల్లి, సోళీపూర్, ఖిల్లా ఘణపురం గ్రామాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కలెక్టర్ శ్వేతామొహంతి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.