Aug 20, 2022, 10:39 AM IST
గోదావరిఖని గంగానగర్లో సింగరేణి కార్మికుడిని తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు ..శ్రీరాంపూర్ లోని అర్ కే.7లో జనరల్ మజ్జుర్ గా పని చేస్తున్న కోరకొప్పుల రాజేందర్ అనే సింగరేణి కార్మికుడిని , హెల్మెట్ పెట్టుకొని దిచక్ర వాహనాలపై వచ్చిన వ్యక్తులు హత్య చేసినట్టు భావిస్తున్నారు. సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డు అయ్యాయని ప్రాథమిక సమాచారం. సంఘటనా స్థలానికి, గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్, ci రమేష్ బాబు చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు