తెలంగాణలో తెరుచుకున్న స్కూల్స్, ఇష్టం ఉంటేనే బడికి....

Feb 1, 2021, 3:24 PM IST

గత సంవత్సరం మార్చి లో లాక్ డౌన్ కారణంగా  మూతపడిన పాఠశాలలు నేటి నుండి పునః ప్రారంభమయ్యాయి . ప్రస్తుతానికి 9,10 తరుగతులకే అనుమతిని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం . ఇష్టమున్న వారే తరగతులకు హాజరు కావలసిందిగా  తెలిపింది . కోవిద్ నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులకు విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది