టీవీ9లో జరిగింది ఇదీ: రవిప్రకాష్ (వీడియో)

May 22, 2019, 12:29 PM IST

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ బుధవారం నాడు ఓ వీడియోను విడుదల చేశారు. టీవీ9లో చోటు చేసుకొన్న పరిణామాలపై ఈ వీడియోలో వివరించారు. శ్రీనిరాజు బయటకు వెళ్లిన తర్వాత కొత్తగా ఏబీసీఎల్‌లో షేర్లు కొనుగోలు చేసిన యాజమాన్యం ఎడిటోరియల్ బాధ్యతలను తనకే ఇస్తామని చెప్పారని ఆయన వివరించారు.