రెండో విడత కరోనా వాక్సిన్ వేయించుకున్న పుట్ట మధుకర్

May 11, 2021, 2:16 PM IST

రామగుండం కమిషనరేట్ పోలీసులు విచారణ అనంతరం వదిలిపెట్టిన తర్వాత ఈరోజు మంథనిలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.అశేషమైన కార్యకర్తలతో ప్రభుత్వ వాహనంలో సామాజిక వైద్యశాలకు చేరుకొని రెండో విడత వాక్సినేషన్ వేయించుకున్నారు.