May 18, 2021, 5:57 PM IST
కరీంనగర్ రూరల్ చామనపల్లి లో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కుమారుడు అజయ్ వినయ్ లపై దాడి చేసిన సర్పంచ్ భర్త ఐలయ్య. కొద్దిరోజులుగా భూవివాదంలో ఇద్దరి మధ్య గొడవలు. ఇప్పటికే ఐలయ్య పై గ్రామంలో పలు భూ వివాదాలు ఆరోపణలు. ఎంపీపీ మరో కుమారుడు వినయ్ కు తలకు గాయాలు, ఆస్పత్రికి తరలించిన స్థానికులు.