హరీష్ రావు కారును తనిఖీ చేసిన పోలీసులు (వీడియో)

27, Oct 2020, 1:36 PM

దుబ్బాక ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల నివాసాల్లో పోలీసులు జరిపిన సోదాలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలో ప్రచారానికి వెళ్తున్న మంత్రి హరీష్ రావు వాహనాన్ని పోలీసుుల మెట్టు వద్ద తనిఖీ చేశారు.