శ్రీశ్రీ మెచ్చుకున్న కవి వంగపండు.. కన్నీటి పర్యంతమైన ఆర్ నారాయణమూర్తి..

4, Aug 2020, 5:00 PM


ప్రజా వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూతపై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి సంతాపం వ్యక్తం చేశారు. ఏం పిల్లడో పోయి వస్తను.. చుక్కల్లోనా చంద్రుడిలాగా.. అంటూ మనకు దూరం అయ్యాడని కన్నీటి పర్యంతం అయ్యారు. శ్రీశ్రీ మెచ్చుకున్న కవి అంటూ వంగపండును గుర్తు చేసుకున్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు  78 యేళ్ల వయసులో గుండెపోటుతో ఈ తెల్లవారు జామున కన్నుమూశారు