దీపాలు వెలిగించమంటే.. చెట్లను తగలబెట్టారు...

Apr 6, 2020, 12:02 PM IST

ఊరు తగలబడుతుంటే చుట్టకు నిప్పడిగాడట వెనకటికొకడు అలా ఉంది వీళ్ల సంగతి. చెట్లు తగలబడి పోతుంటే ఆపాల్సింది పోయి జై మోడీతాతా అంటూ నినాదాలు చేస్తూ నవ్వుతున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9నిమిషా పాటు దీపాలు వెలిగించమని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.