Nov 15, 2019, 11:47 AM IST
పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లిదండ్రులు రకరకాల మార్గాలు అన్వేషిస్తారు. ఇక ఇప్పటి నెక్ట్స్ జనరేషన్ పిల్లలు దేనికీ లొంగరు. ఈ వీడియోలో కనిపిస్తున్న పాప
పేరు మధుసిరి...తనను పడుకోబెట్టడానికి తల్లిదండ్రులు జివిఎల్ ఎన్ మూర్తి, మాధురిలు ఓ కొత్త పద్ధతని కనిపెట్టారు. అదేంటో ఈ వీడియోలో చూడండి...