నర్రా ప్రవీణ్ రెడ్డి కరోనా కవిత : కాలం బంధించిన క్షణాలు

Apr 13, 2020, 2:24 PM IST

నర్రా ప్రవీణ్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన యువ కవి, రచయిత. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్య పరిశోధకులు.ఇప్పటికే చాలా కవితలు రాసారు. వ్యాసాలు ప్రకటించారు. పానం, నిప్పారింది!,  పొత్తి వంటి కథలు తెలంగాణా నేటివిటీతో రాసారు.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై నర్రా రాసిన కవిత ఈ కాలం బంధించిన క్షణాలు!.