Jul 24, 2020, 5:51 PM IST
కొండవేని నరేందర్ అనే వ్యక్తి సొంత చిన్నమ్మను ఆస్తి కొరకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు . కోరుట్ల మండల్ పైడిమడుగు గ్రామంలో గత నెల 19న కొండవేని మల్లవ్వ (70)హత్య జరగడంతో అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు DNA రిపోర్ట్ ఆధారంగా హత్యగా పరిగణించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసారు .