రాళ్లబాటలో.. ట్రాక్టర్ మీద అడవిలోకి.. ఆదివాసీలకు నిత్యావసరాలు పంచుతున్న సీతక్క
Apr 21, 2020, 11:41 AM IST
ఒకప్పటి మావోయిస్టు, ఆదివాసీ ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గంలోని గిరిజనులకు నిత్యావసరాలు ఇవ్వడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఎగుడు దిగుడు రాళ్లదారిలో గిరిజన గూడాలకు వెళ్లి రేషన్ ఇవ్వడం అందరి ప్రశంసలూ అందుకుంటోంది.