సంగారెడ్డిలో మోబైల్ బయో టాయిలెట్స్.. ప్రారంభించిన హరీష్ రావు..

Aug 21, 2020, 3:08 PM IST

సంగారెడ్డి పట్టణంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అమీన్ పూర్ , సదాశివ పేట, బొల్లారం పురపాలక సంఘం కోసం ఏర్పాటయిన మూడు మోబైల్ బయో టాయిలెట్ బస్సులను మంత్రి హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు.