Apr 4, 2020, 2:33 PM IST
సర్వర్ డౌన్ వల్ల రేషన్ ఇవ్వలేకపోతున్నామని విఆర్వోలు అంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దీన్ని వెంటనే సాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. రేషన్ కోసం వేడితే సర్వర్ డౌన్ అయ్యిందంటే జనాలు గుంపులుగా ఉంటున్నారు. ఢిల్లీ దరిద్రం వల్ల కరోనా రోజురోజుకూ ఎక్కువవుతుంది. దీన్ని తగ్గించాంటే సర్వర్ ప్రాబ్లం సాల్వ్ చేయమంటూ రిక్వెస్ట్ చేశారు.