May 12, 2021, 3:35 PM IST
రాష్ట్ర మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ ను విధించిన సందర్భంగా ఏర్పాట్లు ను పోలీసు అధికారులతో కలసి పర్యవేక్షించారు. పోలీసులు అధికారులు తాత్కాలిక చెక్ పోస్టులను సందర్శించి పలు సూచనలు చేశారు.