స్వయంగా ఈత చెట్టును గీసి, కల్లు తాగి అందరికీ పోసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Jun 10, 2021, 8:40 PM IST

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామంలోని ఈత - తాటి వనాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారితో కలసి పరిశీలించారు. ఈత వనాలలో పని చేస్తున్న గీత కార్మికులను కలసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈత చెట్టు నీరా ను గీసి గీత కార్మికులను ప్రోత్సహించారు.