ఎన్నో నెలా.. వలసకూలీల బాగోగులు కనుక్కున్న సత్యవతి రాథోడ్...
Apr 17, 2020, 5:27 PM IST
మంత్రి సత్యవతి రాథోడ్ వలసకూలీలను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. వారికి మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. గర్భిణీలకు పాలు, పిల్లలకు పండ్లు ఇచ్చి.. వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.