Oct 25, 2022, 5:15 PM IST
కరీంనగర్ : కరీంనగర్ అభివృద్దికి సంబంధించి అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ ను క్లీన్ ఆండ్ గ్రీన్ గా అభివృద్ది చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. త్వరితగతిన కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలని... పార్కు, ఐలాండ్ పనులకు డిపిఆర్ సిద్దం చేయాలని మంత్రి గంగుల ఆదేశించారు.