Sep 5, 2022, 2:37 PM IST
కరీంనగర్ : మత్స్య శాఖ ఆధ్వర్యంలో... కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలో వంద శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలను మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేసారు. మంత్రితో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ళ విజయ, కలెక్టర్ ఆర్.వి.కర్ణణ్, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, సుడా చైర్మన్ జివి. రామక్రిష్ణ రావులు హాజరయ్యారు.