ఉచితం రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్నిప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్

Jul 5, 2020, 3:09 PM IST

పేదల ఆకలితీర్చే మహానుభావుడు సీఎం కేసీఅర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణలో ఈ రోజు నుంచి పేదలకు ఉచితంగా అందించే రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ లో ఆయన ప్రారంభించారు. కరోనా టైంలో ఎవరు ఆకలితో అలమటించకుండా వైట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 10 కిలోల చొప్పున 5 నెలల పాటు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని మంత్రి తెలిపారు.