Nov 26, 2019, 3:29 PM IST
ఆర్టీసీ బస్సులు వరస ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సమ్మె కారణంగా తాత్కలిక డ్రైవర్‌లు విధులు నిర్వహిస్తుండడంతో వారికి అనుభవం లేని కారణంగా తరుచూ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా మెట్‌పల్లి డిపోకు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురుకి గాయాలైనట్లు తెలుస్తోంది