Apr 4, 2022, 3:20 PM IST
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో సినీ, రాజకీయ ప్రముఖులు, బడాబాబుల పిల్లలు పట్టుబడ్డారు. ఈ పబ్ లో డ్రగ్స్ కూడా లభించడంతో తీవ్ర దుమారం రేగింది. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కూతురు నిహారిక, ఎపీకి చెందిన ఓ ఎంపీ తనయుడు, తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కూతురు, మాజీ ఎమ్మెల్యే కొడుకు పేర్లు వినిపిస్తున్నాయి.