గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ఉత్తమ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి

Jun 26, 2022, 4:31 PM IST

 తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో మఠంపల్లి మండల కేంద్రం విశిష్టమైంది. పది వేల జనాభా గల ఈ గ్రామం జిల్లాలోని ప్రతి గ్రామానికి ఆదర్శంగా నిలుస్తుంది. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల్లో జిల్లాలోనే ముందంజలో నిలిచింది. అందుకుగాను ఆ గ్రామ సర్పంచ్ మన్నెం శ్రినివాస్ రెడ్డి ఉత్తమ సర్పంచ్ గా ఎంపికయ్యారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్నారు. గ్రామంలో శ్రినివాస్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు ఏమిటో, గ్రామాన్ని ప్రథమ స్థానంలో ఎలా నిలిపారో ఆయన నోటితోనే విందాం...