Nov 11, 2020, 3:00 PM IST
మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోనా శ్రీలక్ష్మి పారా బైల్డ్ రైస్ మిల్ బైలర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున వేడి బూడిదలో పడి చెల్లంగి సూర్య చంద్ర అనే ఆపరేటర్ మృతిచెందాడు. మృతుడు సూర్య చంద్ర సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇదే రైస్ మిల్లులో పనిచేస్తున్నడని మృతుని కుమారుడు తెలిపారు. ఆపరేటర్ ను రైస్ మిల్లు యజమాని 24 గంటల విధులు చెపించడం వలన పని వత్తిడి తో అలసి పోయి వేడి బూడిదలో పడి మృతిచెందాదని తెలిపారు.