Nov 11, 2019, 2:41 PM IST
మలక్ పేటలో ఓ తాగుబోతు హల్ చల్ చేశాడు. ప్రైవేట్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తాగిన మత్తులో మలక్ పేట టీవీ టవర్ ఎక్కాడు. ఈ సంఘటనతో కొద్ది
గంటలపాటు మలక్ పేట లో ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు అతన్ని టవర్ నుండి దింపారు.