Jan 28, 2021, 2:53 PM IST
హైదరాబాద్ లో బిజీ లైఫ్ కారణంగా చాల మంది నగర శివారులలో భూమి కొనుకొని హాలిడే రోజు అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు . కానీ రాత్రి ఉండాలి అంటే చిన్న ఇల్లు కట్టుకోవాలి . అది ఖర్చుతో కూడుకున్న పని, అదే తక్కువ బడ్జెట్లో అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు అది మనం ఎక్కడికైనా తీసుకెళ్లే ఇల్లు ఉంటె చాల బాగుంటుంది అనుకుంటాము . అదే కంటైనర్ ఇల్లులు . ఫేమ్ కో అనే సంస్థ హైదరాబాలో అందుబాటులోకి తెచ్చింది