కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్ రావు హౌజ్ అరెస్టు

Jun 24, 2023, 3:19 PM IST

నేడు కరీంనగర్ లోని మహాలక్ష్మీ ఆలయం లో  ఎంపి బండి సంజయ్,మంత్రి గంగుల కమలాకర్ ఇద్దరూ ములాకత్ అయ్యారని మహాలక్ష్మి అలయంలో నేడు ప్రమాణం చేస్తానన్న కాంగ్రెస్ నాయకుడు రోహిత్ రావు.రోహిత్ రావు మహాలక్ష్మి అలయం కి వెళ్ళకుండా  అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసిన  పోలిసులు.పొలిసులకి,రోహిత్ రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.