పార్టీ వెంటే మేమంతా కమలాపూర్ హుజరాబాద్ ప్రజాప్రతినిధులు

May 17, 2021, 5:04 PM IST

కేసీఆర్ బొమ్మ మీద గెలిచాం - తెరాసాలోనే కొనసాగుతాం.కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని కమలాపూర్ హుజరాబాద్  మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు , నాయకులు తెలిపారు .