Nov 16, 2019, 3:22 PM IST
కరీంనగర్ దిగువ మానేరు జలాశయంలో సమీకృత మత్స్యశాఖ పథకం కింద వందశాతం సబ్సిడీ మంచినీటి రొయ్య పిల్లలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ లు విడుదల చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ పాడి పశువులను పంపిణీ చేశారు.