ఈటల రాజేందర్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను ... జమ్మికుంట ఎంపీపీ మమత
May 15, 2021, 8:24 PM IST
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ఆరోపణలు చేశారు. శనివారం జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ… ఆయన వల్ల తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాని ఆవేదన వ్యక్తం చేశారు.