Apr 7, 2020, 3:23 PM IST
హైదరాబాద్ ఇప్పుడెలా ఉందో చెప్పే ఓ వీడియోను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. లాక్ డౌన్ నేపధ్యంలో జనసంచారం లేకుండా ఉన్న నగరాన్ని చిత్రీకరించింది. ట్యాంక్ బండ్, చార్మినార్, హైటెక్ సిటీ...ఇలా రద్దీగా ఉండే అనేకప్రాంతాలు ఎలా ఉన్నాయో మీరూ చూడండి...Hyderabad city In Complete lockdown situation. A state government released video,coronavirus, covid19,coronaoutbreak,coronaupdates,lockdown, Telanganalockdown