ఎడతెగని వర్షాలకు ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు...

ఎడతెగని వర్షాలకు ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు...

Published : Jul 21, 2023, 01:54 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా : గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంగలి సాయిలు అనే వ్యక్తికి చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా : గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంగలి సాయిలు అనే వ్యక్తికి చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. అనుకోని ఈ హఠాత్ పరిణామంతో ఇంట్లోని అన్ని వస్తువులు, నిత్యవసర సామాన్లు అన్నీధ్వంసం అయ్యాయి. సాయిలుకు దెబ్బలు తగిలాయి. వెంటనే అప్రమత్తం అవ్వడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. అన్నీ కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

12:05IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu
07:02CM Revanth Reddy VS BJP Leaders | Congress VS BJP | Telangana Politics | Asianet News Telugu
03:35CM Revanth Reddy Vs BJP Chief Ramchander Rao | Congress VS BJP | Telangana | Asianet News Telugu
38:46CM Revanth:ఆనాడు వచ్చినోళ్ళు KCR ని తిట్టారు ఈరోజు రానోళ్లు నన్ను తిడుతున్నారు | Asianet News Telugu
04:45Telangana Leaders React Pavan Comments: పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ లీడర్స్ ఫైర్ | Asianet News Telugu
05:02Drunk Woman Creates Ruckus at Midnight| అర్ధరాత్రి మత్తులో యువతి రచ్చ రచ్చ | Asianet News Telugu
17:40CM Revanth Reddy Pressmeet: కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి| Asianet News Telugu
26:27KA Paul Pressmeet: కేసీఆర్ నా మాట వినలేదు అందుకే ఓడిపోయాడు:KA పాల్ | Asianet News Telugu
03:06India First Rocket Manufacturing Factory In Hyderabad | Skyroot Infinity Campus| Asianet News Telugu
33:20Kalvakuntla Kavitha Pressmeet: కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లియ్యలే | Asianet News Telugu