ఒక్కసారి వింటే ఫిదా అవ్వాల్సిందే.. కరోనా కోసం ఓ పోలీసు పాట..

Apr 15, 2020, 10:45 AM IST

లాక్ డౌన్ నిబంధనలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ప్రయోగం చేపట్టారు. గుర్మీత్ సింగ్ అనే హైదరాబాదీ పోలీస్ బాలీవుడ్ హిట్ పాటలకు కరోనా నేపధ్యంతో లిరిక్స్ రాసుకుని పాడుతున్నాడు. అందర్నీ ఆకట్టుకుంటున్న ఆ వీడియో...