GreenIndiaChallege video : గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన పి.వి. సింధూ, మరో ముగ్గురికి ఛాలెంజ్

Nov 2, 2019, 1:12 PM IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన పి.వి. సింధూ గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో మొక్కలు నాటారు. మంత్రిసంతోష్ ప్రారంభించిన ఈ గ్రీన్ఇండియా ఛాలెంజ్ చాలామంచిందన్నారు. దీంట్లో భాగంగానే తానూ విరాట్ కోహ్లీ, అక్షయకుమార్, సానియామీర్జాలను ఛాలెంజ్ చేస్తున్నానన్నారు సింధూ.