మంత్రి హరీష్ పై అభిమానం... మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం

Feb 10, 2021, 1:55 PM IST


సంగారెడ్డి: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి జిల్లా  కంది మండలం చిదురుప్ప గ్రామంలో ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వం అన్నదాతల కోసం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించడానికి తమ ప్రియతమ నాయకుడు హరీష్ రావు రావడంతో గ్రామస్తులు సంబరాలు అంబరాన్నంటాయి. మంగళ వాయిద్యాలతో, సాంప్రదాయ రీతిలో మంత్రికి ఘనగా స్వాగతం పలికారు గ్రామస్థులు.