బోనాలు , బక్రీద్ .. హైదరాబాద్ లో భయపెడుతున్న మేకల ధరలు

Jul 9, 2022, 9:50 AM IST

ముస్లింలు బక్రీద్ కి అలాగే హిందువులు బోనాలకు మేకలను కొనడం ఆనవాయితీ . హైదరాబాద్ చెంగిచెర్ల  మేకల మండిలో  గత సంవత్సరానికి , ఇప్పటికి చాల ధరలు ఉన్నాయని , వీటిమీద ప్రభుత్వం  నియంత్రణ అవసరం అని వినియోగదారులు కోరుతున్నారు . వ్క్ర్యదారులు మాత్రం ఎంత చెప్పిన చివరకు తక్కువ ధరకే విక్రయిటున్నామని , మేకల రకాలను బట్టి దహరాలు ఉంటాయని అంటున్నారు .