Dec 1, 2020, 10:03 AM IST
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఆహ్లాదంగా జరుగుతుంది. కోవిద్ నిబంధనలు పాటిస్తూ సాగుతున్న ఈ ఓటింగ్ లో ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ కుటుంబంతో సహా రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.