పెట్రోల్ బంక్‌లో మోసం.. తస్మాత్ జాగ్రత్త

Apr 14, 2024, 11:17 AM IST

వరంగల్ - దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఓ కస్టమర్‌కు అనుమానం వచ్చి చెక్ చేయగా.. పెట్రోల్ రాకముందే అమౌంట్ రీడింగ్ చూపిస్తుంది, కొద్దిసేపు తర్వాత పెట్రోల్ వచ్చింది. బంక్ యాజమాన్యం ప్రజలను మోసం చేస్తున్నారని.. సంబంధిత అధికారులు పట్టించుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.