స్పీక్ అఫ్ తెలంగాణ సోషల్ మీడియా పోరాటం లో చేసిన డిమాండ్లను నెరవేర్చాలి మాజి ఎంపీ పొన్నం

Jul 19, 2020, 1:29 PM IST

తెలంగాణ   కాంగ్రెస్ పిలుపులో భాగంగా ఈరోజు స్పీక్ అఫ్ తెలంగాణ పేరు పై సోషల్ మీడియా పోరాటం చేయడం జరిగింది. ఇందులో స్పందించిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని కోరుతున్నాం.ప్రజల నుండి వచ్చిన ఈ ముఖ్యమైన డిమాండ్లపై వెంటనే ప్రభుత్వం సానుకులమైన ఆలోచనతో పనిచేయాలని కోరుతున్నాం.