Nov 12, 2019, 9:46 AM IST
ప్రతి సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భూసమస్య పరిష్కారం కోసం గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన రాముడు తమ గోడు వినిపించేందుకువచ్చాడు. ఎన్ని సార్లు తిరిగినా కూడా సమస్య పరిష్కరించలేదని మీడియా ముందు తమ గోడు వినిపించాడు.