100 కార్ల భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి హుజురాబాద్ చేరుకున్న మాజీ మంత్రి ఈటల
May 3, 2021, 7:14 PM IST
నేటి ఉదయం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ 100 కార్లతో ర్యాలీగా హైదరాబాద్ నుండి హుజూరాబాద్ చేరుకున్నారు. హుజురాబాద్ లో ఈటలకు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు.