మేడ్చల్ లో ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు

May 10, 2022, 1:29 PM IST

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం రంపెల్లి ఉస్మాన్గూడా గ్రామంలో ఎల్లమ్మ తల్లి, నర్సింహ స్వామికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.