May 11, 2021, 3:33 PM IST
సీలింగ్ యాక్ట్ చట్టం ప్రకారం ఒక్క కుటుంబానికి యాభై ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. కాని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యుల పేరు మీద నూట నలభై ఎకరాల ఎలా ఉందని కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.ఈటెల కుటుంబ సభ్యులపై ,బీనామీలపై కలిపి ఏడు వందల ఏకరాలు ఉన్నాయని వీటిపై విచారణ చేయాలని,అక్రమాస్తులపై సిబిఐ విచారణ చేయాలని కోరారు.