హుజురాబాద్ ప్రజల జోలికి వస్తే ఖబడ్ధార్ ... ఈటెల రాజేందర్

May 18, 2021, 1:34 PM IST

నా మీద కక్ష్యపురితం గా వ్యవహరించిన నా నియోజక వర్గ ప్రజలను మాత్రం వ్యవహరించవద్దు.ఇప్పుడు ఇంఛార్జి గా వచ్చిన వాళ్ళు గతం లో నియోజక వర్గం లో ఒక సర్పంచ్ ను అయిన గెలిపించారా. అభివృద్ధి పనులకు ఫండ్స్ రావాలంటే టి ఆర్ ఎస్ పార్టీ తో ఉండాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.ఇట్టి విషయాలను నియజక ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని ఈటెల రాజేందర్ .