హుజురాబాద్ లో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నేరేళ్ల మహేందర్ గౌడ్ ప్రెస్ మీట్...

May 11, 2021, 3:48 PM IST

పాడి కౌశిక్ రెడ్డి కేవలము ఒక ఈటెల పైనే విమర్శలు చేస్తున్నారు...అతనితో  పాటు ఆరోపణలు వచ్చిన  మంత్రులు   కే టీ ఆర్ , మల్లారెడ్డి , ఎమ్మెల్యే ముత్తి రెడ్డి పై పెదవి విప్పడం లేదు. దీనిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం, ఫిర్యాదు కూడా చేసాం అని అన్నారు .