May 26, 2021, 11:05 AM IST
దేశవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవం అంతా ఇంతా కాదు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య మందు జనాలకి సంజీవనిగా మారింది. ఆ విషయంలో ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ... ఆనందయ్యకు మాత్రం మద్దతు పెరుగుతుంది. తాజాగా చేపమందు పంపిణి చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కూడా ఆనందయ్యకు మద్దతు పలికారు. అవకాశముంటే తాము కూడా ఇక్కడ పంపిణీ చేస్తామని అన్నాడు.