Nov 23, 2019, 3:35 PM IST
హైదరాబాదులోని బయో డైవర్సటీ ఫ్లై ఓవర్ పై కారు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ మీద వెడుతున్నకారు అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. ఆటో కోసం నిరీక్షిస్తున్న ఓ మహిళ మృత్యువాత పడింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.