సోదర ప్రేమ... ఎంపీ సంతోష్ కు రాఖీ కట్టిన కల్వకుంట్ల కవిత

Aug 31, 2023, 12:07 PM IST

హైదరాబాద్ : సొంత సోదరుడు కేటీఆర్ అమెరికాలో వుండటంతో రాఖీ కట్టలేకపోయింది కవిత. అయితే మరో సోదరుడు సంతోష్ రావుకు మాత్రం రాఖీ కట్టి సోదరప్రేమను చాటుకున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ. మరో సోదరి జోగినిపల్లి సౌమ్య కూడా ఎంపీ సంతోష్ కు రాఖీ కట్టారు. ఇలా తన సోదరీమణులు రాఖీ కడుతున్న ఫోటోలు, వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు సంతోష్.