మూడు సంవత్సరాల ప్రేమ .... పెళ్లిచేసుకోమంటే ప్రియుడు పరార్
May 10, 2021, 9:39 AM IST
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందిన రవళి అనే యువతి, కదంబాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కోట సుమంత్ అనే యువకుడు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు .